టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు జట్టు ప్రకటించిన బీసీసీఐ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు భారత జట్టు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు అలాగే ఆ తర్వాత ఇంగ్లాండ్ తో ఆడనున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు 20 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ (C) అజింక్య రహానె (VC), రోహిత్ శర్మ, గిల్, మయాంక్, చేతేశ్వర్ పుజారా, హనుమ విహారీ, రిషబ్ (WK), ఆర్. అశ్విన్, ఇషాంత్, షమీ, సిరాజ్, షార్దుల్, ఉమేష్ లను తీసుకుంది. అలాగే సాహా, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ పైన క్లారిటీ రావాల్సి ఉంది అని బీసీసీఐ తెలిపింది. ఎందుకంటే ఐపీఎల్ సమయంలో రాహుల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరగా సాహాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ సిరీస్ కు స్టాండ్ బై ఆటగాళ్లగా అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ కృష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వల్లాను ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.
Also Read
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!