వివాహబంధం చాలా గొప్పది.. నూరేళ్లు కలిసి ఉంటామని పెళ్లి చేసుకుంటారు.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. పెళ్ళైన జంటలు కూడా నచ్చితే ఒకే.. లేకుంటే ఎవరిదారివారిది అంటున్నారు.. ఒకసారి వద్దనుకుంటే ఇక ఎవరి మాట వినరు.. విడాకులు తీసుకొని ఎవరిలైఫ్ వాళ్లు బ్రతుకుతున్నారు.. పాశ్చ్చాత్య దేశాలలో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది.. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతున్నారు.. ప్రపంచంలో అన్ని దేశాలు అలాగే ఉన్నాయి.. మన భారతదేశంలో విడాకుల రేటు తక్కువగా ఉందని…