Home
India News
India News News
-
Gadchiroli : 130 డ్రోన్లు, 17 హెలికాప్టర్లు, 15 వేల మంది సైనికులు గడ్చిరోలిలో ఓటింగ్‌పై గట్టి నిఘా
Gadchiroli : విదర్భలోని గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గంలో బుల్లెట్‌కు, బ్యాలెట్‌కు మధ్య వివాదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నక్సలైట్లు ఓటు వేస్తే పరిణామాలుంటాయని హెచ్చరించారు. -
Baba Ramdev : నేడు సుప్రీంకోర్టుకు బాబా రామ్ దేవ్
Baba Ramdev : యోగా గురువు రామ్‌దేవ్ ఈరోజు సుప్రీంకోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. పతంజలి ఆయుర్వేదంపై తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేసిన కేసులో విచారణ జరుగుతోంది. -
Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. ట్రెండింగ్‌లోకి వచ్చిన సత్యపాల్ మాలిక్
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పలువురు నేతల ప్రకటనలు వస్తున్నాయి. కాంగ్రెస్ వైపు నుంచి రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్ వంటి నేతలు ఆయనకు అండగా ఉంటామని చెప్పగా, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు కూడా అరెస్ట్ పై ప్రశ్నలు సంధించారు. -
India China News: హర్యానా నుండి తమిళనాడు వరకు కరోనా నియమాలను పాటించాలంటున్న ప్రభుత్వం
India China News: చైనాలో చిన్నారులు, యువతను వణికిస్తోన్న జ్వరం, మిస్టరీ న్యుమోనియాపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. -
Illness Cases : అనారోగ్యం బారిన పడిన పిల్లలపై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
Illness Cases : చైనాలో విపరీతమైన జ్వరం, న్యుమోనియాపై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యల గురించి సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. -
Kolkata: పిల్లిని కాపాడేందుకు 8వ అంతస్తు నుంచి దూకింది.. దారుణంగా చనిపోయింది
Kolkata: కోల్‌కతాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లిని కాపాడే క్రమంలో 8వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. భవనం పై అంతస్తులోని పందిరిలో పిల్లి ఇరుక్కుపోయిందని, దాన్ని బయటకు తీసేందుకు మహిళ ప్రయత్నించింది. -
Rahul Gandhi: తగ్గేదేలే అంటున్న రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీ ‘పనౌటీ-ఎ-ఆజం’ అట
Rahul Gandhi: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని.. అతను ఓ పనౌటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
Chain Snatcher: అప్పులు భరించలేక.. చైన్ స్నాచర్‌గా మారిన జాతీయ స్థాయి క్రీడాకారుడు
Chain Snatcher: ఏ క్రీడలోనైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది క్రీడాకారుల కల. కానీ ఒక ఆటగాడు ఈ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఏదైనా నేరంలో చిక్కుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. -
PM Modi : తన వీడియో తానే చూసుకుని కంగుతిన్న మోడీ.. ఆయన్ను కూడా వదల్లేదు
PM Modi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారు చేసిన ఫేక్ వీడియోల అంశాన్ని గత వారం ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ లేవనెత్తారు. -
Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు
Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం (నవంబర్ 10) రట్టు చేసింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు