Home
India News
India News News
-
Kerala : కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నదిలోకి దూసుకెళ్లిన కారు
Kerala : ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్ వాడకం ఎక్కువైంది. తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడానికి Google Mapsపై ఆధారపడుతున్నారు. అయితే అన్ని వేళలా గూగుల్ మ్యాప్స్పై ఆధారపడం మంచిది కాదు.. -
Maharastra : మహారాష్ట్రలోని ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి.. 10మంది మృతి.. 60మందికి గాయాలు
Maharastra : మహారాష్ట్రలోని డోంబివాలిలోని ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 60 మందికి పైగా గాయపడ్డారు. -
Anwarul Azim : బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల కాంట్రాక్టు.. ఇంతకు చంపించింది ఎవరంటే ?
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఈ హత్యకు ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ స్నేహితుడు సుమారు రూ.5 కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని బెంగాల్ సీఐడీ తెలిపింది. -
INDIA Alliance: ఎన్నికల కమిషన్ తో నేడు ఇండియా కూటమి నేతల సమావేశం
INDIA Alliance: లోక్‌సభ ఎన్నికల ప్రతి దశ ముగిసిన తర్వాత పూర్తి ఓటింగ్ శాతం గణాంకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసేందుకు ప్రతిపక్ష ఇండియా అలయన్స్ నాయకులు గురువారం ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. -
Sam Pitroda : మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా
Sam Pitroda : కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటీవల మధ్యంతర ఎన్నికలలో వనరుల పునర్విభజన, వారసత్వ పన్ను గురించి మాట్లాడటం ద్వారా కొత్త అంశాన్ని లేవనెత్తారు. తన ప్రకటనను చేతిలోకి తీసుకున్న ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
Hemant Soren : సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం సోరెన్
Hemant Soren : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సోరెన్ తన అరెస్టును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 181యూనివర్శిటీల వైస్ ఛాన్స్లర్లు
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాదాపు 181 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అందరూ ఉమ్మడి ప్రకటన చేశారు. -
Terrorist Attack: వైమానిక దళం కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని ఖండించిన ఖర్గే, రాహుల్
Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన వైమానిక దళ జవానుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. -
Manipur: మణిపూర్‌లో కుల సంఘర్షణకు ఏడాది.. రెండుగా విడిపోయిన రాష్ట్రం
Manipur: మణిపూర్‌లో కుల హింసకు గురై ఏడాది కావస్తున్నా దాని కాటు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. తమ సొంత రాష్ట్రం రెండు వర్గాలుగా విడిపోయి, తరతరాలుగా కలిసిమెలిసి ఉన్న కుటుంబాలు, ఇరుగుపొరుగు వారు విడిపోయిన ఈ రోజును మణిపురి ఎలా మర్చిపోగలదు. -
Supreme Court : ‘సీబీఐ కేంద్రం నియంత్రణలో లేదు’.. సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
Supreme Court : సీబీఐపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు