జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు 4 వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని హాంప్షైర్ కౌంటీ క్లబ్ ప్రకటించింది. అయితే యూకేలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపారు. ఇక 2019 సెప్టెంబర్ తర్వాత ఫ్యాన్స్ను అనుమతించడం ఇదే తొలిసారి. అయితే ఈ…