India: అమెరికాని వెనక్కి నెట్టి భారత్, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G మొబైల్ మార్కెట్‌గా అవతరించిందని నివేదికలు వెల్లడించాయి. చైనా తర్వాత ప్రస్తుతం భారత్ రెండో అతిపెద్ద 5G మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌గా నిలిచింది. కైంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. గ్లోబర్ 5G హ్యండ్ సెట్ షిప్‌మెంట్స్‌లు 2024 మొదటి అర్ధభాగంలో 20 శాతం పెరిగాయి. ఆపిల్ ఐఫోన్లు 5G హ్యాండ్‌సెట్ షిప్‌మెంట్‌లు తొలి ప్లేస్‌లో ఉన్నాయి. దాదాపుగా 25 శాతం కన్నా ఎక్కువ వాటాని కలిగి…