India Defense Industry: భారతదేశం చరిత్ర సృష్టించింది. వాస్తవానికి ఒకప్పుడు ఇండియా తన చిన్న చిన్న సైనిక అవసరాలకు కూడా విదేశాల వైపు చూసేది. సూదుల నుంచి ఓడల వరకు ప్రతిదీ దిగుమతి చేసుకోవడం అప్పుడు తప్పనిసరి పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు భారతదేశం ప్రస్థానం ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణ. ప్రపంచ దేశాలకు ఇండియా బలమైన భద్రతా భాగస్వామిగా ఉద్భవించింది. దీనికి నిదర్శనంగా తాజా డేటా నిలుస్తుంది. రక్షణ ఉత్పత్తి, ఎగుమతులలో…