Home
India Italy Relations
India Italy Relations News
-
India-Italy Row: ‘భారత్కు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పొద్దు’.. మెలోనీ మిత్రపక్షం తీవ్ర అభ్యంతరం.. ఇటలీ నేతకు కౌంటర్!
‘India Doesn’t Need Democracy Lessons’: భారత ప్రజాస్వామ్యంపై ఇటలీకి చెందిన యూరోపియన్ సోషలిస్ట్స్ అండ్ డెమోక్రాట్స్ గ్రూప్ ప్రతినిధి జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి చెందిన మిత్రపక్షం ఫోర్జా ఇటాలియా నేత డెబోరా బెర్గామిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్న భారత్కు యూరోపియన్లు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. భారత్కు ఇటలీతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇలాంటి స్నేహపూర్వక… -
Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
Melodi: ప్రధాని నరేంద్రమోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు మరోసారి అంతర్జాతీయ వేదికపై స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సులో ఇద్దరి సంభాషన వైరల్గా నిలిచింది. మరోసారి ‘‘మెలోడీ’’ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రపంచ నేతలతో కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడిన సమయంలో ఇద్దరూ చేతులు కలుపుకుని పలుకరించుకున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య సంభాషణ అందర్ని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఇద్దరి ప్రజాదరణ గురించి మోడీ ప్రస్తావించగా, దానికి స్పందించిన మెలోనీ..… -
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
ప్రధాని మోడీ ఇటలీ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా హైలెట్గా నిలిచింది. ఇటలీ ప్రధాని మెలోని-మోడీ మధ్య సాన్నిహిత్యం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో చివరి ఇటలీ టూర్ హైలెట్గా నిలిచింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని-ప్రధాని మోడీ మధ్య ఉన్న స్నేహం ఇంటర్నెట్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. -
PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
రోమ్-కాశీ.. ఈ రెండు నగరాలు సంస్కృతి, నాగరికతలకు కాలాతీత కేంద్రాలని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇటలీలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. -
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
Modi – Meloni – Melody: ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఓ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం.. ఆ సందర్భాన్ని వీడియో తీసిన మెలోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. మెలోనికి మోడీ ప్రత్యేకమైన ‘మెలోడీ’ టాఫీని బహుమతిగా అందించారు. ఈ ఆసక్తికరమైన గిఫ్ట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతిపై స్పందించిన జార్జియా మెలోని,… -
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
Modi-Meloni: ఇటలీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది.. మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోడీతో కలిసి దిగిన ఓ కొత్త సెల్ఫీని పంచుకుంటూ “రోమ్కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోగా.. ఆ తర్వాత మెలోనితో కలిసి దిగన నాలుగు ఫొటోలను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.. “రోమ్కు… -
Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
Modi-Meloni Selfie Goes Viral: ఇటలీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రోమ్ చేరుకోగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలో ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోడీతో కలిసి దిగిన ఓ కొత్త సెల్ఫీని పంచుకుంటూ “రోమ్కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని మోడీ చేపట్టిన ఐదు దేశాల ఐరోపా పర్యటనలో ఇటలీ చివరి మరియు… -
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. మంగళవారం నార్వే పర్యటన ముగించుకుని ఇటలీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఇప్పటి వరకు నాలుగు దేశాల్లో పర్యటించగా.. చివరి పర్యటనగా రోమ్లో పర్యటించనున్నారు. -
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటలీలో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి గైడో క్రోసెట్టోతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!