Ashish Nehra To Become India Head Coach After Rahul Dravid: బీసీసీఐతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల ఒప్పందం ప్రపంచకప్ 2023 అనంతరం ముగియనుంది. ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే.. మరోసారి ద్రవిడ్‌ని హెడ్ కోచ్ పదవిలో కొనసాగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవేళ భారత్ టైటిల్ గెలువకుంటే.. ద్రవిడ్‌పై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అండర్-19లో మాదిరి అంతర్జాతీయ క్రికెట్‌లో ‘ది వాల్’ ఇప్పటివరకు తనదైన ముద్ర…
These 5 Players Can Replace Rahul Dravid As India’s Head Coach: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన రోహిత్ సేనపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లపై.హెడ్ కోచ్ పదవి నుంచి ద్రవిడ్‌ను తప్పిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అండర్-19…