Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై కీలక సమాచారం
- గౌతీ పదవీకాలాన్ని పొడిగించే ఆలోచనలో బీసీసీఐ
- గంభీర్ సేవలను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గంభీర్ ఒప్పందం 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఉంది. అప్పటిలోగా టీమిండియా ప్రదర్శన సంతృప్తికరంగా ఉంటే.. గౌతీ పదవీకాలాన్ని పొడిగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్ దాకా గంభీర్ సేవలను ఉపయోగించుకోవాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గౌతమ్ గంభీర్ పూర్తి దృష్టి టీ20 ప్రపంచకప్ 2026పై ఉంది. ఇప్పటికే భారత్ సూపర్ 8 చేరుకుంది. టైటిల్ గెలవడమే గౌతీ లక్ష్యం. వన్డే ప్రపంచకప్ 2027లో కూడా భారత్‌ను విజయపథంలో నడిపించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ రెండు ఐసీసీ టోర్నీల ఫలితాలే గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ రెండు మేజర్ టోర్నీలను భారత్ గెలిస్తే.. గంభీర్ పదవీకాలం తప్పక పొడగించబడుతుంది.
Also Read
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
బీసీసీఐ వర్గాల అంచనాల ప్రకారం.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తే, దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఆయనను కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పతకాలు సాధించే లక్ష్యంతో 2028 ఒలింపిక్స్ దాకా కోచింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి గంభీర్ భవిష్యత్తు ఆయన కోచింగ్‌లో టీమిండియా ప్రదర్శనపై ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?