Home
India Foreign Policy
India Foreign Policy News
-
India’s Trusted Allies: భారత్కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
India’s Trusted Allies: అంతర్జాతీయ వేదికపై సంక్షోభాలు వచ్చినప్పుడు భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచే నిజమైన మిత్రదేశాలు ఏవి? ఈ ప్రశ్నకు దేశంలోని అత్యధిక జనాభా ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియా, విశ్లేషకుల వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూఢిల్లీలోని ‘ఇండియా-ఇజ్రాయెల్ సెంటర్’ నిర్వహించిన తాజా అధ్యయనంలో.. భారతీయుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో రష్యా, ఇజ్రాయెల్లు అగ్రస్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి ఐదు కీలక రాష్ట్రాల్లోని దాదాపు 42 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం… -
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
SCO Civilisational Dialogue Forum: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక దౌత్య పరిణామం చోటుచేసుకుంది. షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించనున్న తొలి ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం’కు పాకిస్థాన్ మంత్రిని భారత్ ఆహ్వానించింది. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్కు చెందిన సీనియర్ మంత్రికి భారత్ నుంచి అందిన ఇలాంటి ఆహ్వానం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో ఈ… -
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
S. Jaishankar: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధాలు, మహమ్మారులు, వాతావరణ మార్పుల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బ్రిక్స్ (BRICS) దేశాలు తమ ఆర్థిక బలాన్ని నిలబెట్టుకోవాలంటే, భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అంతర్జాతీయ ఉపద్రవాలనైనా తట్టుకునేలా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్లో ప్రసంగించిన జైశంకర్, నేటి ప్రపంచంలో అనిశ్చితి,… -
Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
Pew Research Centre Survey: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుభవేళ ప్రపంచదేశాల కళ్లల్లో భారత్ ప్రతిరూపం ఎలా ఉంది? మన దేశం పట్ల అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటోంది? అనే అంశంపై పియూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Centre) 36 దేశాల్లో నిర్వహించిన ఒక విస్తృతమైన సర్వే అత్యంత ఆసక్తికరమైన, పరస్పర విరుద్ధమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. ప్రపంచంలో భారత్ను అత్యధికంగా ప్రేమిస్తున్న దేశంగా మన పొరుగున ఉన్న శ్రీలంక అగ్రస్థానంలో నిలవగా, ఊహించినట్లే జాబితాలో అత్యంత… -
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటే, భారత్ మాత్రం పక్కన నిలబడి చూస్తోందని ఆరోపించారు. ఇరాన్, అమెరికాలు భారత్కు మిత్రదేశాలే అని, ఈ సంబంధాలను ఉపయోగించుకుని యుద్ధం ముగింపులో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని భారత్ కోల్పోయిందని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేషనల్ కన్వెన్షన్లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ వంటి… -
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర… -
India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
India-Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జూన్ 3 నుండి 7 వరకు భారతదేశంలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. జూన్ 1న జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆమె భారత్ రావాల్సి ఉంది. అయితే, ఈ సదస్సు వాయిదా పడిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. రోడ్రిగ్జ్తో పాటు పలువురు మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో భాగం కానుంది. ఆమెతో పాటు… -
Shashi Tharoor: పాక్-అమెరికా రిలేషన్ ఇదేనా..? మధ్యవర్తిత్వంపై థరూర్ సెటైర్లు..
Shashi Tharoor: అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సెటైర్లు వేశారు. దాయాది దేశంపై విమర్శలు చేస్తూనే, భారత్ను సమర్థించారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ‘‘డ్రాఫ్ట్- ఎక్స్ కోసం పాకిస్తాన్ ప్రధాని మెసేజ్’’ అనే ఎడిట్-హిస్టరీ హెడల్ ఉన్నట్లు కనిపించింది. అమెరికా పంపిన మెసేజ్నే షరీఫ్ పోస్ట్ చేశారు. Read Also: US-Iran War: యుద్ధం మళ్లీ మొదలవుతుందా.?… -
PM Modi: సౌదీ యువరాజుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ
సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఇరువురి మధ్య సంభాషణ జరిగింది. -
Jaishankar: పాకిస్తాన్ ‘‘బ్రోకర్ దేశం’’, మనం కాదు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన జైశంకర్..
Jaishankar: మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ఈరోజు(బుధవారం) ఢిల్లీలో ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఇరాన్ యుద్ధం సమయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, చమురు సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు తెలియజేసింది.
తాజావార్తలు
-
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
-
Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్లో అమెరికా రాడార్ను ధ్వంసం చేశామన్న IRGC..!
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
ట్రెండింగ్
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..