Anand Mahindra's Tweet on T20 World Cup Semis Debacle: భారత్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న టీ20 వరల్డ్ కప్ కల మరోసారి చెదిరిపోయింది. సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. ఆస్ట్రేలియాలో గురువారం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచులో భారత్ ఓడిపోవడం క్రీడాభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్ పై నెగ్గి ఫైనల్స్ లో పాకిస్తాన్ తో తలపడుతుందని అనుకున్న ఇండియా ఇంటిదారి పట్టింది. ఏకంగా 10 వికేట్ల తేడాతో ఓడిపోవడం…