Home
India Cricket
India Cricket News
-
Mohammed Siraj: ఓవల్లో సిరాజ్ మెరుపులు.. అయినా ప్లేయింగ్ XIలో దక్కని చోటు..
భారత క్రికెట్ జట్టు ప్లేయింగ్ XIలో మహ్మద్ సిరాజ్కు చోటు దక్కకపోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. సిరాజ్ బాగా ఆడుతున్నప్పటికీ జట్టులోకి తీసుకోకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి కారణం అతని పేరు సిరాజ్ కావడమేనా అని పరోక్షంగా మతపరమైన వివక్ష ఉందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. సిరాజ్ మంచి ప్రదర్శన చేసినా ఎంపిక చేయకపోవడం వివక్షను స్పష్టంగా చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. క్రికెట్ జట్టు ఎంపికను… -
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
IND vs NZ 4th T20: ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా భారత్, నూజిలాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టీ20 మ్యాచ్లో కీవీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ ముందు 260 పరుగుల అతిపెద్ద టార్గెట్ను ఉంచింది. ఈ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. భారత… -
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో వన్డే, టెస్ట్ సిరీస్ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్ల కోసం భారత జట్ల ఎంపికపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టెస్టు జట్టుతో పాటు వన్డే సిరీస్లోని తొలి మూడు మ్యాచ్లకు, చివరి రెండు మ్యాచ్లకు వేర్వేరుగా జట్లను బీసీసీఐ ప్రకటించింది. తొలి మూడు వన్డేలకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, నాలుగు, ఐదు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. టెస్టు జట్టులో ఆకాశ్ దీప్కు చోటు దక్కగా, రిషభ్ పంత్ ఎంపిక మెడికల్… -
IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్లో భాగంగా నాల్కో మ్యాచ్ నేడు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో భారీగా పరుగులు నమోదయ్యే అవకాశం ఉందని, సరికొత్త రికార్డులు సృష్టించబడే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఇదే మైదానంలో బంగ్లాదేశ్పై భారత్ 297/6 పరుగుల భారీ స్కోర్ సాధించి, తమ అత్యధిక టీ20 అంతర్జాతీయ స్కోర్ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో… -
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
India Cricket: క్రికెట్ అభిమానులకు శనివారం రోజు అసలైన పండగ లాంటి రోజనే చెప్పాలి. ఎందుకంటే ఒకే రోజు ఏకంగా మూడు కీలక మ్యాచ్లు ఉన్నాయి. వీటిలో ఒకటి మాత్రం ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ పోరు కాగా, మరొకటి వెస్టిండీస్తో వన్డే మ్యాచ్. ఇక మూడోది మాజీ దిగ్గజాలు తలపడే లెజెండ్స్ మ్యాచ్. ఆ మూడు మ్యాచ్ల వివరాలు ఇక్కడ చూద్దాం. -
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
Kapil Dev: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు.. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో 139 పరుగులతో ఎన్నో రికార్డులు తిరగరాసిన కింగ్.. అందరి చూపు తనవైపునకు తిప్పుకున్నాడు.. అయితే, కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించడం తనను బాధించిందని అన్నారు.… -
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
Rohit Sharma: 'ఇంకా పని పూర్తి కాలేదు...' అంటూ 2027 వన్డే ప్రపంచకప్పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్, తన క్రికెట్ ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మిగిలిపోయిన అసంతృప్తిని, 2027 ప్రపంచకప్లో భారత్కు ట్రోఫీ అందించడం ద్వారా నెరవేర్చుకుంటారా అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. వెస్టిండీస్తో జరగబోయే వన్డే… -
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
Vaibhav Sooryavanshi’s Rare Cricket Combo: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన ప్రతిభతో పాటు క్రికెట్పై మంచి అవగాహన వైభవ్ సొంతమని కొనియాడాడు. ఈ రెండు లక్షణాలు అతడిని భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మార్చగలవని పేర్కొన్నాడు. జపాన్తో జరగనున్న టీ20 మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన సుందర్.. వైభవ్పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రమాదకరమైన కలయిక: ‘వైభవ్ సూర్యవంశీ చాలా ప్రతిభావంతుడు. అతడికి… -
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
Women’s Asia Cup winners List: మహిళల ఆసియా కప్లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో… -
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును పురుషుల సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనుండగా, హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. తుది జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చిన మేనేజ్మెంట్, బ్యాటింగ్ విభాగంలో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. కాగా…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!