దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,093మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో కొద్ది రోజులుగా తగ్గుతున్న కొవిడ్ కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 7,219 కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా6,168 కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,439 కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 7,591 కేసులు నమోదు అయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం 12,608 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 15,754 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.