Caste Census : కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న మూడు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ నిర్ణయాలలో దేశంలో జరగబోయే జనగణన (Census)కు సంబంధించిన కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. మంత్రి వైష్ణవ్ ప్రకటించిన వివరాల ప్రకారం, రాబోయే జనగణన దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ జనగణన కానుంది. ఈ జనగణన ప్రక్రియకు సంబంధించి మార్చి 1, 2027ను రిఫరెన్స్…