Bangladesh: ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ దాదాపు నిష్క్రమించింది. తాము ఇండియాలో మ్యాచ్‌లు ఆడబోమని, తమ టీం భారత్‌కు రాదని బీసీబీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో వరుసగా హిందువుల హత్యల నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను మినహాయించారు. ఈ నిర్ణయం బంగ్లాకు నచ్చలేదు. అంతే కాదు.. ఆ దేశంలో హిందువులు వరుస హత్యల నేపథ్యంలో భారత్‌లో తమకు భద్రత ఉండదనే భావన బంగ్లాదేశ్ క్రికెట్…