ఇల్లు కొనడమనేది అతి పెద్ద ఆర్థిక భారంగా మారిపోయిన రోజులివి. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనడం తలకు మించిన భారంగా మారింది. EMIలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు, నిర్మాణ వ్యయాలను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే 2026 బడ్జెట్‌పై హౌసింగ్ రంగం ఆశలు పెట్టుకుంది. గత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి కేటాయింపులు పెరగడం, ట్యాక్స్ రాయితీలు డిమాండ్‌ను కొంత బలపరిచాయి. ఈ సారి విధాన మార్పులు కావాలని పరిశ్రమ కోరుకుంటోంది. ముఖ్యంగా అఫోర్డబుల్…