Indian 2 : 1996 సంవత్సరంలో కమలహాసన్ హీరోగా నటించి ప్రభంజనం సృష్టించిన సినిమా ‘భారతీయుడు’. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 సినిమా వస్తున్న సంగతి అందరికీ విధితమే. కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 12న పెద్ద సంఖ్య థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రమోషన్ కార్యక్రమాలని చేపట్టేసారు. అంతేకాదు అన్ని రకాల ఈవెంట్లను కూడా జరిపించేశారు.…