Top 6 ODI World Cup matches between IND vs SL: సొంత గడ్డపై జరుగ్గుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్లపై జయకేతనం ఎగురవేసిన భారత్.. మెగా టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక గురువారం శ్రీలంకతో భారత్ తన తదుపరి మ్యాచ్ జరగనుంది. ముంబైలోని…