Ind vs SA 2nd T20I: న్యూచండీగఢ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారీ స్కోర్ సాధించారు. టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) విధ్వంసం సృష్టించాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 195.65 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా…