India vs South Africa 2nd T20 Playing XI: భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ముల్లాన్‌పుర్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20 ఆడనుంది. మంగళవారం కటక్‌లో జరిగిన తొలి టీ20లో సఫారీలను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా.. అదే ఊపును రెండో టీ20లో కూడా కొనసాగించాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినప్పటికీ దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేము. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న సఫారీలు రెండో టీ20 చెలరేగగాలని చూస్తున్నారు. సూర్య…