2025 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొమ్మిదవసారి ఆసియా కప్ గెలవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పాకిస్తాన్ ఫామ్ దృష్ట్యా టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. సాధారణంగా ఏదైనా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు…
ఆసియా కప్ 2025లో బరిలోకి దిగిన టీమిండియా దూసుకుపోతోంది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన భారత్ అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఈ ఎడిషన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మూడోసారి తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ఆరంభం కానుంది. భారత్ జోరు చూస్తే.. ఫైనల్‌లో ఈజీగా గెలుస్తుంది. అయితే ఒకే ఒక్క అంశం టీమిండియాను కలవరపెడుతోంది. ఆ ఒక్క అంశంఏంటంటే.. గత రికార్డ్స్. ఇప్పటి వరకు భారత్,…
ఆసియా కప్ 2025లో ఆదివారం (సెప్టెంబర్ 28) దాయాది పాకిస్థాన్‌తో భారత్ ఫైనల్‌లో తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్, సూపర్-4లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాభవాలకు చెక్ పెట్టాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్‌లో భారత్ తుది జట్టు ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం. ఫైనల్‌కు ముందు…
ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో అపజయమే లేని భారత్.. ఆదివారం జరిగే ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు భారత్ చేతిలో ఓడిన పాక్.. ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా.. పాకిస్థాన్‌ను మూడోసారి చిత్తుచేసి టైటిల్ పట్టేయాలని బావిస్తోంది. అయితే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా…
ఆసియా కప్ 2025లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడున్నాయి. సెప్టెంబర్ 28న జరగనున్న ఫైనల్‌లో ఇండో-పాక్ టీమ్స్ ఢీకొట్టనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్-4 మ్యాచ్‌లలో పాక్‌పై భారత్ ఘన విజయాలు సాధించింది. ఫైనల్‌లోనూ పాక్‌ను చిత్తు చేసి టైటిల్ పట్టాలని భారత్ చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. ఇప్పటివరకు ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ ఢీకొట్టలేదు. దాంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌పై భారీ…
సెప్టెంబర్ 28న జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్‌లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఆసియా కప్ 2025 ఎడిషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్‌లు జరగగా.. భారత్, పాకిస్థాన్ టీమ్స్ ఒక్కసారి కూడా ఫైనల్‌లో తలపడలేదు. 2025 ఎడిషన్‌లో మొదటిసారి దాయాది దేశాలు ఫైనల్‌లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో…