భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రస్తుతం ఉన్న క్రికెట్ ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తాకాడు ఇష్టమైన ఆల్-రౌండర్లుగా పేర్కొన్నాడు. నేను ఈ రోజుల్లో క్రికెట్ చూడటానికి మరియు ఆటను ఆస్వాదించడానికి గ్రౌండ్ కు వెళుతున్నాను. అయితే ఆటను నేను మీ దృష్టికోణం నుండి చూడటం లేదు. ఆటను ఆస్వాదించడమే నా పని. అయితే జడేజా బ్యాటర్గా చాలా మెరుగుపడ్డాడని, అయితే బంతితో అతని ఫామ్ తగ్గిందని చెప్పాడు. అతను ఆట ప్రారంభించినప్పుడు చాలా…
కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్ (75), లాథమ్ (50) ఉన్నారు. వీరిద్దరూ అర్థసెంచరీలు చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 57 ఓవర్లు వేసినా టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే కివీస్ 216 పరుగులు వెనుకబడి ఉంది. Read Also:…
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో నిన్న ఆట ముగిసే సమయానికి 75 పరుగులతో ఉన్న భారత ఆటగాడు శ్రేయర్ అయ్యర్ ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేసాడు అయ్యర్. అయితే ఇదే అయ్యర్ కు మొదటి టెస్ట్ మ్యాచ్ అనే విషయం తెలిసిందే. ఇక ఇలా అరంగేట్ర…
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే టెస్టులో భారత జట్టుకు కీలకమైన ఆటగాళ్లలో పుజారా ఒక్కడు. కానీ 2019 లో ఆస్ట్రేలియా పై అదరగొట్టిన పుజారా ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రదర్శన చేయలేదు. అలాగే ఆ సిరీస్ లో 3 సెంచరీలు చేసిన అతను మళ్ళీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ చేయలేదు. అంటే పుజారా తన ఆఖరి శతకం చేసి మూడు సంవత్సరాలు…
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రహానేకు అప్పగించింది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆసీస్ లో భారత జట్టు సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయానికి నాయకత్వం వహించాడు రహానే. కానీ ఈ మధ్య కొంత ఫామ్ కోల్పోవడంతో రహానే పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా వాటిపైన భారత…
యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే… భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇక పూర్తి సమయం కెప్టెన్ గా రోహిత్ వ్యవరించిన మొదటి టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ను 3-0తో స్వీప్ చేసింది భారత జట్టు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ దే ముఖ్య పాత్ర. కెప్టెన్ గా తమ మార్క్ చూపించడం మాత్రమే…
ప్రస్తుతం భారత జట్టు ఈ నెల 25 నుండి న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడటానికి సిద్ధం అవుతుంది. ఇక ఇదే సమయంలో భారత ఏ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్తుంది. అక్కడ 4 రోజుల టెస్ట్ మ్యాచ్ లు మూడు సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో ఆడనుంది. అయితే భారత జట్టులో మంచి టెస్ట్ బ్యాటర్ గా గుర్తింపు తెచుకున్న హనుమ విహారిని బీసీసీఐ కివీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు కాకుండా…
న్యూజిలాండ్ ను ఈ మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వైట్ వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు టెస్ట్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 25 న మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులోకి మరో ఆటగాడిని తీసుకోబుతుంది బీసీసీఐ అని ఓ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం భారత జట్టులో మంచి టచ్ ఉన్న…
నిన్న న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో విజయం సాధించి ఈ సిరీస్ ను 3-0 తో వైట్ వాష్ చేసింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ… కివీస్ జట్టును ప్రశంసించారు. 6 రోజుల్లో మూడు మ్యాచ్ లు ఆడటం మాములు విషయం కాదు అని తెలిపారు. అయితే ఈ నెల 14న ఆస్ట్రేలియాతో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన…
భారత జట్టు ఈరోజు న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 56 పరుగులు చేసాడు. అయితే అందులో 3 సిక్స్ లు ఉన్నాయి. ఇక ఈ మూడు సిక్స్ లలో రోహిత్ కొట్టి చివరి సిక్స్ తో అంతర్జాతీయ టీ20 ఫార్మటు లో 150 సిక్స్ లను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ…