Home
Ind Vs Nz
Ind Vs Nz News
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
న్యూజిలాండ్తో జరిగిన వెల్లింగ్టన్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టు ఎంపికపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. నిపుణులైన స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ ఇద్దరిలో ఒక్కరు కూడా జట్టులో ఎందుకు లేరని ఆయన నేరుగా ప్రశ్నించారు. విదేశాల్లో చదునైన పిచ్లపై టెస్ట్ మ్యాచ్లు గెలవాలంటే అత్యుత్తమ స్పిన్నర్ అవసరం తప్పనిసరి అని గంగూలీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్లో భారత్… -
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
Team India and New Zealand Records: న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 368 పరుగులు చేయగా.. భారత్ 720/9 వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో కివీస్ 239/5 స్కోరు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ బ్యాటర్లు చివరి వరకు వికెట్లు కాపాడుకోవడంతో భారత జట్టుకు విజయం దక్కలేదు. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్లో పలు ఆసక్తికర… -
Henry Nicholls: మా బ్యాటర్లు తోపు, ఓడిపోయే మ్యాచ్ను డ్రా చేశారు.. హెన్రీ నికోల్స్ ఆనందం!
Henry Nicholls Hails NZ Batters: భారత్తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ అద్భుతంగా పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అజేయంగా 175 పరుగులు చేసిన హెన్రీ నికోల్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన నికోల్స్.. ఐదు రోజుల ఆటను వెనక్కి తిరిగి చూసుకుంటే పిచ్ పరిస్థితులు మారుతూ వచ్చాయని, రెండు జట్లు తమ శక్తిమేరకు పోరాడాయని తెలిపాడు. ముఖ్యంగా చివరి… -
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
Shubman Gill on Mohammed Siraj Dropped: న్యూజిలాండ్తో వెల్లింగ్టన్లో ముగిసిన తొలి టెస్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. కొన్నేళ్లుగా టెస్టుల్లో ప్రధాన పేసర్లలో ఒకడిగా ఉంటున్న సిరాజ్.. తుది జట్టులో లేకపోవడంతో క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. సిరాజ్ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. వీరికి తోడు రాజకీయ నేతలు సైతం రంగంలోకి దిగారు. దీంతో గత 5 రోజులుగా పెను… -
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
Daryl Mitchell on NZ vs IND 1st Test: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఒత్తిడిలో తమ బ్యాటర్లు చూపిన పోరాట పటిమను ప్రశంసించాడు. ఈ టెస్టు ఆసాంతం కొంతమంది ఆటగాళ్లు బాధ్యత తీసుకుని జట్టుకు అండగా నిలిచారని, తొలి ఇన్నింగ్స్లోనే కాకుండా కీలకమైన మూడో ఇన్నింగ్స్లోనూ వారు… -
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
Shubman Gill on IND vs NZ 1st Test Draw: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు కివీస్ బ్యాటర్లు పట్టుదలగా ఆడటంతో.. భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయలేకపోయారు. డారిల్ మిచెల్ (49: 186 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ (26: 126 బంతుల్లో) గట్టిగా పోరాడారు. ఈ ఇద్దరు 43 ఓవర్ల పాటు క్రీజ్లో నిలిచి.. ఆరో వికెట్కు కేవలం 63… -
IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ!
IND vs NZ 1st Test Draw: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆటలో కివీస్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. గ్లెన్ ఫిలిప్స్ (126 బంతుల్లో 26), డారిల్ మిచెల్ (186 బంతుల్లో 49) 43 ఓవర్లు ఆడి కేవలం 63 పరుగులు మాత్రమే చేశారు. దాంతో టీమిండియాకు విజయం సాధించే అవకాశం లేకుండా పోయింది. చివరి రోజు ఆటలో ఫలితం… -
Rachin Ravindra: చివరి రోజు ఆటపై రచిన్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు.. ‘వారే మ్యాచ్ను మలుపుతిప్పారు’
భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర మాట్లాడుతూ.. మ్యాచ్ను కాపాడుకోవడం ఇంకా చాలా దూరంలో ఉందని చెప్పారు. తాము ప్రతి బంతిని బట్టి తమ లక్ష్యాన్ని నిర్ణయించుకుంటామని, పెద్ద లక్ష్యాల గురించి కాకుండా ఒక్కో బంతిపై దృష్టి పెడతామని ఆయన తెలిపారు. వెల్లింగ్టన్లో జరిగిన ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం భారత బ్యాటర్ల అద్భుత ప్రదర్శన వల్ల తమ… -
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
Yuvraj Singh: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. 153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128 పరుగులు చేసిన పంత్ ఆటను కొనియాడుతూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. పంత్ తన బ్యాట్తోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడని ప్రశంసించాడు. పంత్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత యువరాజ్ స్పందిస్తూ.. ‘ప్రయత్నం,… -
Rishabh Pant : నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.. ఈసారి దొరకలేదు.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rishabh Pant About Six With Century: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్ గడ్డపై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. వెలింగ్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 128 రన్స్ చేశాడు. తన ఇన్నింగ్స్పై మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంత్.. ఈ సెంచరీ తనకు ప్రత్యేకమని చెప్పాడు. న్యూజిలాండ్లో శతకం సాధించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు. ఈ వికెట్పై బ్యాటింగ్ చేయాలంటే…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!