Jasprit Bumrah returns India Ahead of Nepal Clash in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా సోమవారం భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. సూపర్ 4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి మళ్లీ జట్టులోకి…
India vs Nepal Asia Cup 2023 Predicted Playing 11: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన భారత్ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో టీమిండియా ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఇక సెప్టెంబర్ 4న పసికూన నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. నేపాల్‌పై విజయం సాధిస్తే.. 3 పాయింట్లతో భారత్ సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే 3 పాయింట్స్…