Ireland vs India 3rd T20I Preview: ఐర్లాండ్, భారత్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 బుధవారం జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాదించి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కలిపి భారత్‌తో ఆడిన 10 మ్యాచ్‌లు ఓడిన ఐర్లాండ్.. సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని చూస్తోంది. డబ్లిన్‌లో రాత్రి 7:30కు మ్యాచ్ ఆరంభం కానుంది. రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్…