ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రెండవ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. నేడు (జూలై 6) ఈ మ్యాచ్‌లో చివరి రోజు. ఈరోజు, ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద ఆడుతోంది. ఓల్లీ పోప్ 24 పరుగులు, హ్యారీ బ్రూక్ 15 పరుగులతో నాటౌట్‌గా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు ఇంగ్లాండ్‌కు 608 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs ENG: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ అద్భుతమైన శతకాలతో భారత బౌలింగ్‌ను నిలువరించారు. మ్యాచ్ మూడవ రోజు టీ విరామానికి ఇంగ్లాండ్ 75 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. దీనితో భారత్ కంటే ఇంగ్లాండ్ 232 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో కెరీర్‌లో అత్యుత్తమ…