IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారీ వర్షం.. భారత్ ఆశలు అడియాసలయ్యేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రెండవ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. నేడు (జూలై 6) ఈ మ్యాచ్‌లో చివరి రోజు. ఈరోజు, ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద ఆడుతోంది. ఓల్లీ పోప్ 24 పరుగులు, హ్యారీ బ్రూక్ 15 పరుగులతో నాటౌట్‌గా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు ఇంగ్లాండ్‌కు 608 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
READ MORE: F-35 Fighter Jet: విడదీస్తారా, రిపేర్ చేస్తారా..? కదిలిన ఎఫ్-35 ఫైటర్ జెట్..
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ప్రస్తుతం, ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఆట సకాలంలో ప్రారంభం కాలేదు. ఆట ప్రారంభానికి ముందే వర్షం పడటంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌రూమ్‌కే పరిమితమయ్యారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా.. మైదానంలో చాలా ప్రదేశాల్లో నీటి మడుగులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తారు అనే అంశంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. 72 పరుగుల వద్ద 3 వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్లు త్వరగా ఆలౌట్ చేయాలని ఉత్సాహంతో ఉన్నారు!
READ MORE: Lucky Bhasker : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ చేస్తా.. వెంకీ అట్లూరి క్లారిటీ
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్‌ల వివరాలు..
మొత్తం టెస్ట్ మ్యాచ్‌లు: 8
ఇంగ్లాండ్ విజయం: 7
భారత్ విజయం: 0
డ్రా: 1
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్ రికార్డులు..
మొత్తం టెస్ట్ మ్యాచ్‌లు: 56
విజయం: 30
ఓటమి: 15
డ్రా: 11
తాజావార్తలు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!