బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా.. మిడిలార్డర్లో ఆడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ రాణించడంతో.. హిట్‌మ్యాన్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లో రోహిత్ విఫలమయ్యాడు. మిడిలార్డర్లో హి�
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను ఆసీస్ టీం ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.
IND VS AUS 4th test : బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ అద్భుత విజయాలు సాధించింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్ట్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి తీరాలని ఇరు జట్లూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయి.