రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) కొట్టిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ అయ్యేలోపే హిట్ మ్యాన్ 5 సిక్సర్లు కొట్టి.. న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప�
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా భారత జట్టుతో ఇవాళ ( బుధవారం ) జరుగుతున్న మూడో వన్డేలో 5000 రన్స్ మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును చేసిన 17వ క్రికెటర్‌గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో వన్డేకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా రేపు (బుధవారం) మ్యాచ్ కోసం ముంబై నుంచి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా విమానంలో రోహిత్, బుమ్రాను కలుసుకున్నాడు.