Home
Ind Vs Afg
Ind Vs Afg News
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
India vs Afghanistan 3rd T20 Playing 11: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు సోనీ స్పోర్ట్స్‌లో మూడో టీ20 ఆరంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని శ్రేయాస్ సేన చూస్తోంది.… -
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson On Competition With Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజు శాంసన్ (57), అభిషేక్ శర్మ (39) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. సంజు కేవలం 22 బంతుల్లో 57 పరుగులు చేయడంతో.. టీమిండియా 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అతడి… -
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
Nitish Kumar Reddy Reaction On His Bowling vs Afghanistan: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం భారత్ 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో సంజు శాంసన్… -
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
Shreyas Iyer About Captaincy Struggles: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ అదరగొట్టింది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రేయాస్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ (57; 22 బంతుల్లో), అభిషేక్ శర్మ (39; 19 బంతుల్లో), ఇషాన్ కిషన్ (38… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
Kamran Akmal on Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో సంజు పెద్దగా ప్రభావం చూపలేడు. 8 బంతుల్లో 10 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. సంజు… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
Krishnamachari Srikkanth’s Wife on Vaibhav Sooryavanshi Dropped: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో అండించలేదు. బుడ్డోడికి బదులుగా సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ బరిలోకి దిగాడు. వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడంపై మాజీ భారత క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన వైభవ్‌ను… -
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 15) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30కు మొదలుకానుంది. తొలి టీ20లో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తొలి టీ20లో భారత్… -
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
Sanju Samson vs Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. అఫ్గానిస్థాన్‌ను 20 ఓవర్లలో 156/8కే పరిమితం చేసింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా… -
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
Jasprit Bumrah 350 T20I Wickets: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత పునరాగమనం చేశాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీసిన బుమ్రా.. మొత్తంగా నాలుగు ఓవర్లలో 26 రన్స్ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో భారీగా పరుగులు ఇస్తూ వికెట్స్ తీయలేకపోతున్న బూమ్ బూమ్.. ఈ మ్యాచ్‌లో తన మునుపటి లయను అందుకున్నాడు. ఇక ఈ వికెట్‌తో బుమ్రా… -
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
Shreyas Iyer on India Win vs Afghanistan 1st T20I: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగి అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ను 20 ఓవర్లలో 156/8 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 13.4 ఓవర్లలోనే మూడు వికెట్స్ కోల్పోయి 157 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్…
తాజావార్తలు
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!