Home
Ind Vs Afg
Ind Vs Afg News
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
Harshit Rana out and Yash Thakur in: టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు మరోసారి షాక్ తగిలింది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు 2026 ఆసియా గేమ్స్‌కు కూడా అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. హర్షిత్ రాణా స్థానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్న హర్షిత్ కోలుకున్నాడు. అయితే సెప్టెంబర్ 7న నిర్వహించిన… -
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
Harshit Rana Out From IND vs AFG T20 Series: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. ఫిట్‌నెస్‌కు లోబడి హర్షిత్ రాణాను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. ప్రస్తుతం అతడు పూర్తిగా… -
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
Hardik Pandya Injury: గాయం నుంచి కోలుకుని తిరిగి టీమిండియాలోకి రావాలని చూస్తోన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్ మళ్లీ గాయపడినట్లు సమాచారం. దీంతో సెప్టెంబరు 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశముంది. హార్దిక్ తాజా లెగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ పునరాగమనంపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.… -
IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్?
IND vs AFG 2026 Schedule: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ఖరారు అయింది. సెప్టెంబర్‌లో భారత పర్యటనకు టీమిండియా రానున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ధ్రువీకరించింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు టీ20 సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్‌లూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను తమ వాణిజ్య భాగస్వాములు, సంబంధిత సంస్థలకు ఏసీబీ లేఖ ద్వారా తెలియజేసింది. భారత్,… -
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌కు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చుక్కలు చూపించాడు. పవర్‌ప్లేలోనే టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టును కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సెంచరీతో (102 పరుగులు)… -
Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం… ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..
చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. కష్టసమయంలో జట్టును ఆదుకుంటూ శతకంతో చెలరేగిన ఆయన.. క్రికెట్ ఏ ఫార్మాట్లోనైనా భారత్‌పై సెంచరీ సాధించిన తొలి ఆఫ్ఘన్ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా మూడో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత షాహిదీ వన్డే కెరీర్లో సాధించిన మొట్టమొదటి అంతర్జాతీయ శతకం ఇది కావడం విశేషం. టాస్… -
IND Vs AFG: భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ విలవిల.. టార్గెట్ 219 పరుగులు..
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత యువ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆఫ్ఘన్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడలేక, అన్ని వికెట్లు కోల్పోయి భారత్ ముందు 219 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ… -
KL Rahul: రాహుల్‌ను ల్యాబ్‌లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
చెన్నైలోని చేపాక్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను భారత జట్టు తుది ఎంపిక (ప్లేయింగ్ XI) నుండి మినహాయించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ‘జస్టిస్ ఫర్ కేఎల్ రాహుల్’ అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ప్రయోగాల కోసం రాహుల్‌ను మాత్రమే ఎందుకు బలిపశువును చేస్తారంటూ… -
Ind Vs Afg: టాప్ ఆర్డర్‌ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్‌తో రికార్డు..
నివారం చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రసిద్ధ్ తన పదునైన బౌలింగ్‌తో కోలుకోలేని దెబ్బ తీశాడు. పవర్‌ప్లేలోనే వరుసగా ఐదు ఓవర్ల స్పెల్ వేసిన అతడు, ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. వన్డే కెరీర్లో ప్రసిద్ధ్ కృష్ణకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. మ్యాచ్ ప్రారంభం నుంచే… -
IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు!
India Update Squad vs Afghanistan 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 కైవసం చేసుకుంది. నామమాత్రమైన చివరి వన్డే మ్యాచ్ చెన్నైలో శనివారం (జూన్ 20) జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మళ్లీ భారత జట్టులో చేరాడు. చెన్నైలో శనివారం జరిగే…
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!