IND vs AFG 2nd T20 Prediction and Playing 11: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20లో గెలిచిన రోహిత్ సేన.. సిరీస్‌పై కన్నేసింది. రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ ఉండగానే.. సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.