IND Squad for WI Tour 2023: ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ముగియగా.. నెల రోజుల విరామం అనంతరం వెస్టిండీస్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 2023 జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్‌తో జట్ల మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. అయితే ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్స్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ దూరంగా…