IND Playing XI or 2nd Test vs WI: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. గురువారం (జులై 20) నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌లోనూ ఆతిథ్య వెస్టిండీస్‌పై గెలిచి రెండు