ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ఈ మీటింగ్ లో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే వారం పార్లమెంటులో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్న కేంద్రం. Also Read:Guntur:…
Budget 2024 : ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉపాధి కల్పించే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టదు.
Income Tax: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్‌లలో వ్యక్తులు కంటెంట్‌ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
Income Tax Slab: దేశంలో కోట్లాది మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ వచ్చింది. 31 జూలై 2023 నాటికి పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వారి ఆదాయాలను వెల్లడించాలి.