Gold Rules: ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా, మరొక వైపు ప్రజల్లో భయాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా పూర్వీకుల ఆభరణాలు వారసత్వంగా కలిగి ఉన్న వాళ్లు, ఎప్పుడో కొనుగోలు చేసిన పసిడికి సంబంధించిన బిల్లులు పోగొట్టుకున్న వారికి ఈ భయం మరీ ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే.. మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకుంటే సేఫ్‌గా ఉంటారో తెలుసుకోండి, అలాగే మీ ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించకుండా ఉండేందుకు ఎంత…