Budget 2024 : ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని పన్ను చెల్లింపుదారులు శుభవార్త వినవచ్చు. ఇది ఎన్నికల సంవత్సరం.. కాబట్టి పన్ను చెల్లింపుదారులను తమవైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది.