దిగ్గజ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. గ్యారంటీ రిటర్స్న్ వస్తుండడంతో ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు. ఇది మార్కెట్లో అత్యధికంగా పెట్టుబడి పెడుతుంది. LIC అనే పేరు వినగానే మీకు బీమా పాలసీలు గుర్తుకు రావచ్చు. కానీ LIC కేవలం బీమా పాలసీలనే కాకుండా వివిధ కేటగిరీల్లో మ్యూచువల్ ఫండ్…