ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో ఎంత ఇంపార్టెంట్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాచారం చేరవేసే దగ్గర్నుంచి.. ఆర్థిక లావాదేవీల వరకు ఫోన్ ఉపయోగించడం తప్పనిసరి అయిపోయింది. ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలన్నా ఫస్ట్ వచ్చే ఆలోచన ఫోన్ మాత్రమే. పక్కవాళ్లను అడిగే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే కొన్ని సార్లు రహస్య విషయాలను, సీక్రెట్ కంటెంట్ ను ఫోన్ లో సెర్చ్ చేసేందుకు ఇన్ కాగ్నిటో ట్యాబ్ ను యూజ్ చేస్తూ ఉంటారు. అయితే…