ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ బర్వాలా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుటుంబంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పరిస్థితి విషమంగా మారింది. అయితే.. అందరూ తోపుడు బండిపై విక్రయిస్తున్న కాల్చిన వేరుశనగ పప్పులు కొని తిన్నారని, ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు.
Health Tips: మన వంట గదిలోని పోపుల డబ్బాలో ఎప్పుడూ ఉండే మసాలా దినుసుల్లో ఆవాలు ఒకటి. మనం చేసే ప్రతి వంటకంలోనూ ఆవాలు ఉపయోగిస్తాం. ఆవాలు కూరలకు చక్కని సువాసనను జోడించడంలో సహాయపడుతుంది.