పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. పెట్రోల్ రేట్లను పాకిస్తాన్ ప్రభుత్వం పెంచుతోందన విమర్శిస్తూ… భారత్ పెట్రోల్ రేట్లు తగ్గించడంపై ప్రశంసలు కురిపించారు. పాక్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ పై రూ. 30 చొప్పున పెంచడంపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో రష్యా నుంచి 30 శాతం చవకైన చమురు కోసం ఒప్పందం చేసుకున్నామని… కొత్తగా ఏర్పడిన…