Imran Hashmi: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ఓ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఇమ్రాన్‌కు ఈ గాయాలయ్యాయి అని తెలుస్తోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఇమ్రాన్ తనదైన స్టంట్స్ చేస్తున్నాడని సమాచారం. ఈ సమయంలో అతనికి గాయాలయ్యాయి అని ప్రాథమిక సమాచారం. ఇమ్రాన్ హష్మీ ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు…