అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వీప దేశాలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వెనిజులా తర్వాత గ్రీన్‌లాండ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా క్యూబా, మెక్సికోపై గురిపెట్టినట్లుగా తెలుస్తోంది. క్యూబాకు ఎవరు చమురు విక్రయించొద్దని ప్రపంచ దేశాలను ట్రంప్ హెచ్చరించారు.