మన ఆరోగ్యకరమైన జీవితం ప్రధానంగా ఉదయం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది పని ఒత్తిడిలో ఉదయం అల్పాహారం చేయకుండా ఇంటి బయటకు వెళ్లిపోతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం చేయకపోవడం వల్ల జీవక్రియ (మెటబాలిజం) దెబ్బతింటుంది. దీని కారణంగా బొడ్డుపై కొవ్వు పెరగడం, అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఒకేసారి…