IMDb యొక్క గత దశాబ్దంలో వీక్షించబడిన టాప్ 100 భారతీయ తారల జాబితాలో 13వ ర్యాంకింగ్ ను పాన్ ఇండియన్ స్టార్ ‘సమంతా రూత్ ప్రభు’ సాధించింది. ఆమె తప్ప ఆ లిస్ట్ లో మరెవరూ లేరు. దక్షిణాది నుండి టాప్ 15లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నటి ఆమె. ఆమె దక్షిణ భారతదేశ చలనచిత్ర ప్రదర్శనల నుండి ఉత్తరాన నిర్మించిన ‘ఫ్య