ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అని ట్రీట్ చేసిన నార్త్ సినీ పెద్దలకు సౌత్ ఇండస్ట్రీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది టాలీవుడ్. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపచేసేలా ఎదిగింది. ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి బీటౌన్ ముందు తల ఎగరేసింది. కానీ ఇప్పుడు ఇంట గెలవలేకపోతుందా అంటే ఔననే ఫ్రూవ్ చేస్తోంది ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ. ఈ సంస్థ సినిమాలకు రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇస్తుంది. అలాగే ఈ ఏడాది హాఫ్…