‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగంగా వస్తోన్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలువబోతోంది. ఈ కన్నడ చిత్రం ఏ తీరున అలరిస్తుందో కానీ, ఓ రికార్డ్ ను మాత్రం పక్కాగా సొంతం చేసుకుంటోంది! ‘కేజీఎఫ్ – 2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అత్యంత భారీవ్యయంతో నిర్మించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మితమైన…