టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ”హనుమాన్” మూవీ ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయింది .ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని భాషలలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది.హనుమాన్ మూవీ థియేటర్స్ లోనే కాకుండా ఓటిటిలో కూడా అదరగొట్టింది.అలాగే ఏప్రిల్ 28 న హనుమాన్ మూవీ టీవీ ప్రేక్షకుల కోసం టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయింది.ఇదిలా ఉంటే హనుమాన్ మూవీతో టాలీవుడ్ లోనే కాదు మొత్తం…