Iman Mazari: పాకిస్థాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓ మహిళ గళంవిప్పుతోంది. ఎంత ఒత్తిడి తెచ్చినా, ఆన్‌లైన్‌లో దూషణలు చేసినా, అరెస్టులు చేసినా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆమె ఎవరో కాదు ఇమాన్ మజారి. మానవ హక్కుల న్యాయవాదిగా దేశంలోనే బాగా తెలిసిన మహిళ ఆమె. ఈ వారాంతంలో కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించినా, తన పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంగా చెప్పింది. 32 ఏళ్ల ఇమాన్ మజారి పేరు దేశవ్యాప్తంగా వినిపించడానికి…